
విజయవాడ టు వారణాసి విమాన సర్వీస్ ఆగస్టు 13 నుంచి ప్రారంభించనున్నట్లు ఇండిగో తెలిపింది. ఇప్పటికే ఈ విమానంలో బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆగస్టు 13న మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసి నుంచి విమానం బయలుదేరి సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6:20 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. విజయవాడ టు వారణాసి టికెట్ ధర దాదాపు రూ.6,500 నుంచి రూ.8 వేల మధ్య ఉంటుంది. ఈ కొత్త విమాన సర్వీసు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. #varanasi #royalcityvijayawada #indigoflights #vijayawadadiaries #vijayawadaairport
This post was published on 07th June, 2026 by Royalcity on his Instagram handle "@royalcity_vijayawada (Royalcity Vijayawada)". Royalcity has total 143.9K followers on Instagram and has a total of 3.0K post.This post has received 10.9K Likes which are greater than the average likes that Royalcity gets. Royalcity receives an average engagement rate of 3.69% per post on Instagram. This post has received 30 comments which are greater than the average comments that Royalcity gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #vijayawadadiaries #vijayawadaairport #indigoflights #royalcityvijayawada #varanasi has been used frequently in this Post.