
విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రోజుకు 100 శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని టీటీడీ యోచిస్తోంది. దీనివల్ల అమరావతి, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తిరుపతి వచ్చే భక్తులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆమోదం పొందిన వెంటనే విజయవాడలో శ్రీవాణి టికెట్ల కౌంటర్ ప్రారంభించనున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం మరింత సులభతరం కానుంది. #royalcityvijayawada #ttdtickets #tirumalatirupatidevasthanam #vijayawadadiaries #vijayawadaairport
This post was published on 29th April, 2026 by Royalcity on his Instagram handle "@royalcity_vijayawada (Royalcity Vijayawada)". Royalcity has total 141.4K followers on Instagram and has a total of 3.0K post.This post has received 3.4K Likes which are lower than the average likes that Royalcity gets. Royalcity receives an average engagement rate of 2.78% per post on Instagram. This post has received 7 comments which are lower than the average comments that Royalcity gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #tirumalatirupatidevasthanam #ttdtickets #vijayawadadiaries #royalcityvijayawada #vijayawadaairport has been used frequently in this Post.