
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏 ప్రత్యేకంగా ఆహ్వానించి, మాతో కలిసి సమయం కేటాయించి, వివిధ అంశాలపై ముఖాముఖిగా మాట్లాడడం జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఒక రోజు ముఖ్యమంత్రిని కలుస్తామని కలలో కూడా ఊహించలేదు. అలాంటిది ఆయనతో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు రావడానికి కారణమైన Voice of Vijayawada కుటుంబ సభ్యులు, నా ప్రతి ఫాలోవర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ❤️🙏
This post was published on 18th July, 2026 by Voice of vijayawada on his Instagram handle "@voice_of_vijayawada_ (Voice of Vijayawada | Kiran Dagani)". Voice of vijayawada has total 247.8K followers on Instagram and has a total of 2.3K post.This post has received 4.3K Likes which are greater than the average likes that Voice of vijayawada gets. Voice of vijayawada receives an average engagement rate of 1.59% per post on Instagram. This post has received 50 comments which are greater than the average comments that Voice of vijayawada gets. Overall the engagement rate for this post was lower than the average for the profile.