
చాలా సంవత్సరాల తర్వాత పడమట లంక నుంచి పకీర్ గూడెం వెళ్లే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద నుంచి బందరు కాలు పక్కన నుంచి వెళ్లే రోడ్డు కంప్లీట్ చేశారు సో ఈ రోడ్డు వేయడంతోటి పకిరి గూడెం ప్రజలు రామలింగేశ్వర నగర్ పడమట్లంగా ఎనమలకుదురు ప్రాంతాలకు రావడానికి ఆ ప్రాంత ప్రజలు ఫకీర్ గూడెం లబ్బీపేట బందర్ రోడ్డు వైపుకు రావడానికి చాలా ఉపయోగపడుతుంది దీంతో బెంజ్ సర్కిల్ ట్రాఫిక్ ను తప్పించుకునే అవకాశం చాలా ఉంది ఎందుకు సహకరించి ఈ రోడ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క అధికారికి రాజకీయ నాయకులకి అందరికీ పేరుపేరునా నమస్కారములు...🙏🙏🙏 . . . #roads #benzcircle #vijayawadupdates
This post was published on 07th June, 2026 by Voice of vijayawada on his Instagram handle "@voice_of_vijayawada_ (Voice of Vijayawada | Kiran Dagani)". Voice of vijayawada has total 240.2K followers on Instagram and has a total of 2.2K post.This post has received 5.9K Likes which are lower than the average likes that Voice of vijayawada gets. Voice of vijayawada receives an average engagement rate of 4.8% per post on Instagram. This post has received 27 comments which are lower than the average comments that Voice of vijayawada gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #benzcircle #vijayawadupdates #roads has been used frequently in this Post.