
జీవితంలో మనం అందరం తెలుసుకోవలసింది, నేర్చుకోవాల్సింది CPR ప్రాసెస్. ఎందుకంటే ఎప్పుడైనా మన పక్కన వారికి ఇలాంటి పరిస్థితి ఎదురవచ్చు. అలాంటి సంఘటనే ఈరోజు KBR పార్కులో ఎదురయింది. ఈ CPR అనే ప్రాసెస్ ఎంత ముఖ్యమైనదో ఈరోజు నాకు ఇంకా బాగా అర్థమైంది. అలాగే మన TRUE LOVE END సినిమా హీరో భరత్ బండారు గారు కూడా పరిస్థితిని చూసి వెంటనే తన వంతు ప్రయత్నం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు🙏 అందరూ దయచేసి ఈ CPR ప్రాసెస్ నేర్చుకోండి. Emergency లో ఎవరో వొస్తారు సహాయం చేస్తారు అని ఎదురు చూడవద్దు. #. #. #humanity #humanity #humanityfirst #humanityquotes
This post was published on 31st October, 2024 by Bharath on his Instagram handle "@bharath_bandaru (Bharath Bandaru)". Bharath has total 22.3K followers on Instagram and has a total of 389 post.This post has received 704 Likes which are lower than the average likes that Bharath gets. Bharath receives an average engagement rate of 7.6% per post on Instagram. This post has received 23 comments which are greater than the average comments that Bharath gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #humanityquotes #humanity #humanityfirst has been used frequently in this Post.